top of page

కడప జిల్లాలో భగవత్గీత కంఠస్థం విద్యార్థులతో శివశక్తి.


కడప జిల్లా చిట్వేల్ మండలం లో శివశక్తి , ధర్మనిది సంస్థ ద్వారా నిర్వహించిన ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..


భగవత్గీత కంఠస్థం చేసి ప్రతీ మంగళ శనివారాల్లో పారాయణ చేస్తున్న విద్యార్థులతో మమేకం అయి వారికి మతమార్పిడి పై అవగాహన కల్పించడం జరిగింది


కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి

శివశక్తి

 
 
 

Comments


bottom of page