top of page

గ్రామ గ్రామానికి శివశక్తి,. గడప గడపకు శివశక్తి



🚩 జై శ్రీరామ్ 🚩

శివశక్తి సంస్థను మండల స్థాయి నుంచి గ్రామస్థాయికి తీసుకువెళ్లాలి అనేటువంటి నిర్ణయం గత నెలలో శివశక్తి కళ్యాణ్ కుమార్ గారు నిర్వహించినటువంటి సమావేశంలో నిర్ణయించడం జరిగింది.

ఆ కార్యక్రమంలో భాగంగా శివశక్తిని గ్రామ గ్రామాన బలోపేతం చేసే విధంగా ముదినేపల్లి మండలం లోని గురజ అనే గ్రామంలో కోటేశ్వరరావు గారు ని గ్రామ అధ్యక్షుడిగా నిర్ణయించడం జరిగింది

ఇదేవిధంగా రానున్న రోజుల్లో మండలం మొత్తం గ్రామ గ్రామానికి ఒక శివశక్తి అధ్యక్షుని నిర్ణయించడం జరుగుతుంది.


ఇట్లు

శివశక్తి ముదినేపల్లి మండల అధ్యక్షులు సతీష్ గారు


కృష్ణా జిల్లా సమన్వయకర్త

భోగేశ్వర ప్రసాద్


To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

2 views0 comments
bottom of page