గ్రామ గ్రామాన శివశక్తి గడపగడప శివశక్తి
- shivashakthifounda
- Mar 25, 2023
- 1 min read
గ్రామ గ్రామాన శివశక్తి గడపగడప శివశక్తి
శివశక్తి హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా
పశ్చిమగోదావరి జిల్లా ,
భీమవరం మండలం ,
దిరుసుమర్రు
( పల్లవ పాలెం ) గ్రామంలో
ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రతి ఇంటికి కాషాయ ధ్వజం శివశక్తి పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి దిగ్విజయంగా పూర్తి చేసిన నా సహోదరుడు ముత్యాల రాజు కి ప్రత్యేక ధన్యవాదాలు
ఇట్లు
శివశక్తి ఆంధ్ర ప్రదేశ్
To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call:8886600412
WhatsApp:9381625183
.png)















Comments