top of page

గ్రామా గ్రామాన శివశక్తి గడపగడపకు శివశక్తి


గ్రామా గ్రామాన శివశక్తి

గడపగడపకు శివశక్తి


శివశక్తి హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా


నిన్న సాయంత్రం

పశ్చిమగోదావరి జిల్లా

వీరవాసరం మండలం

కొణితివాడ గ్రామంలో

శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం నందు


అఖండ అన్న సమారాధన కార్యక్రమం లో

శివశక్తి ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి షార్ట్ ఫిలిమ్స్

శివశక్తి ప్రస్థానం ,

పోస్టర్ కో గోలిమార్ ,

దర్శనం ,

క్షేత్ర వివరణ ప్రదర్శించడం జరిగింది.


షార్ట్ ఫిలిమ్స్ చూసిన చాలామంది మా దగ్గరికి వచ్చి చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలి అని అడగడం జరిగింది.


ఈ కార్యక్రమం నిర్వహించిన

వైఎస్ హరి హర రాజు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు


ఈ ప్రదర్శన కార్యక్రమమునకు సహకారం అందించిన

శ్రీహరి రాజు గారికి

శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు


ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.



ఇట్లు

ఉభయగోదావరి జిల్లాల

సమన్వయకర్త

Tsn రాజు



To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

12 views0 comments
bottom of page