top of page

గ్రామా గ్రామాన శివశక్తిగడపగడపకు శివశక్తి


గ్రామా గ్రామాన శివశక్తి

గడపగడపకు శివశక్తి


శివశక్తి హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా


పశ్చిమగోదావరి జిల్లా

ఉండి మండలం

చెరుకువాడ గ్రామంలో

రామాలయం ప్రాంగణం నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.


ప్రస్తుతం మన ధర్మంపై జరుగుతున్న దాడులు హిందూ ధర్మం యొక్క ఆవశ్యకత , శివశక్తి ఆవిర్భావం యొక్క ముఖ్య లక్షణాలు వివరించడం జరిగింది.


ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.


ఈ సమావేశం ఏర్పాటు చేసిన మాణిక్యాలరావు గారికి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.


ఇట్లు

శివశక్తి ఆంధ్ర ప్రదేశ్




To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

4 views0 comments
bottom of page