top of page

గడప గడపకి శివశక్తి...గ్రామ గ్రామాన శివశక్తి...


గడప గడపకి శివశక్తి...

గ్రామ గ్రామాన శివశక్తి...


అందరికీ జై శ్రీ రామ్...

శివశక్తి ఆధ్వర్యంలో 42 హనుమాన్ దేవాలయాల్లో వారంలో రెండుసార్లు మంగళ, శనివారాల్లో "సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం" చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ వారికి కావాల్సిన ఏర్పాట్లని చూస్తూ సహకరిస్తున్న సతీష్ గారు, శ్యామ్ రావ్ గారి సమక్షంలో జహీరాబాద్ పట్టణ హిందు సోదరుల సమ్మేళన కార్యక్రమం శివశక్తి సమన్వయకర్త సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించడం జరిగింది.


ముందుగా జహీరాబాద్ పట్టణ దత్తగిరి కాలనీలో గల పంచముఖ హనుమాన్ దేవాలయంలో సభ్యులందరు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, సభ్యుల పరిచయాలతో మొదలైన కార్యక్రమం అటు తర్వాత శివశక్తి వ్యవస్థాపక సభ్యుడు డా.అరుణ్ సూర గారికి, సమన్వయకర్త సాయికుమార్ గౌడ్ గారికి, రాకేష్ లాల్ గారికి స్థానికులు శాలువాతో సన్మానం చేసి, శివశక్తి ఎక్కెళ్లి మెమోంటో ని అందజేశారు.


6,000+ మంది సభ్యులతో నడుస్తున్న శివశక్తి వాట్సాప్ గ్రూపులకి సహకరిస్తున్న సతీష్ గారికి, శ్యామ్ రావ్ గారికి మరియు సహాయసహకారాలు అందిస్తున్న కార్యకర్తలకి శివశక్తి తరపున అరుణ్ గారు, సాయికుమార్ గౌడ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణ విషయాలపై చర్చ జరిగింది.


త్వరలోనే అందరి సహకారంతో శివశక్తి ఎక్కెళ్లి(జహీరాబాద్) మండల కమిటీని ఏర్పాటు చేసి ప్రకటిస్తాము...


To know more:

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183


To join shivashakthi:

సాయికుమార్ గౌడ్ హిందు

శివశక్తి

సమన్వయకర్త

9394 594 162

9642 594 162

0 views0 comments
bottom of page