top of page

ధర్మ రక్షా దీక్ష


ధర్మ రక్షా దీక్ష


నిత్య నూతనం మన సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మ రక్షకులకి శివశక్తి సంగారెడ్డి జిల్లా కమిటీ ఆహ్వానం...


ఎన్నో యుగాల చరిత గల మన సనాతన ధర్మం ఎందరో సాధుసంతుల, మహనీయుల త్యాగ ఫలితంగా మనకు ఈనాడు దక్కింది...

మన పూర్వీకుల త్యాగాన్ని స్మరిస్తూ ఈనాటి ఈ సమాజంలో ఉన్న ధర్మ రక్షకులకు దిశా నిర్దేశం చేయడానికి గాను శివశక్తి సంగారెడ్డి జిల్లా కమిటీ 16/02/2025 ఆదివారం ఉదయం 10:00 గం,,లకి ధర్మ రక్షా దీక్ష అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.


ఈ కార్యక్రమంలో ధర్మం, ధర్మరక్షణ, ధర్మ రక్షకుల స్వరక్షణలతో పాటుగా చట్ట పరిధిలో మన సనాతన ధర్మ రక్షణకై పెద్దలతో సూచనలు, సలహాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి హాజరైన అందరూ అందరి సలహాలు సూచనలు తీసుకోబడతాయి...


తదనంతరం పూజ్య గురువులు బర్దీపూర్ ఆశ్రమ పీఠాధిపతులు డా.మహంత్ శ్రీ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ గారితో సనాతన ధర్మ రక్షకులకి ధర్మ రక్షా దీక్ష ఇవ్వడం జరుగుతుంది.


సనాతన ధర్మ రక్షకులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరు...


ముఖ్యవక్త:

మావుడూరు సూర్యనారాయణ మూర్తి గారు

(జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత ప్రధాన కార్యదర్శి)


అతిథి:

పట్లోళ్ళ సమరసింహా రెడ్డి గారు L.L.B

(అడ్వకేట్)


అతిథి:

కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి గారు

(శివశక్తి జాతీయ ప్రధాన కార్యదర్శి)


విశిష్ట అతిథి:

కరుణాకర్ సుగ్గున గారు

(శివశక్తి వ్యవస్థాపకులు & జాతీయ అధ్యక్షులు)


కార్యస్థలం:

శ్రీ సరస్వతీ శిశు మందిర్

సదాశివపేట, సంగారెడ్డి జిల్లా


ఆహ్వానించు వారు:

శివశక్తి సంగారెడ్డి జిల్లా కమిటీ


Program media partner:

VIDURA NEWS

(The Transparent Truth)

9032 556 100

9032 557 100


కార్యక్రమంలో పాల్గొనేవారు సంప్రదించవలసిన నంబర్లు:


సాయికుమార్ గౌడ్

శివశక్తి ఉమ్మడి మెదక్ & రంగారెడ్డి జిల్లా సమన్వయకర్త

9394 594 162


MP.శ్యాంరావ్

జిల్లా అధ్యక్లులు

9494 820 018


డాకూర్ శివ గౌడ్

జిల్లా ఉపాధ్యక్షులు

9652 424 695


ఇప్పపల్లి చంద్రశేఖర్

జిల్లా ప్రధాన కార్యదర్శి

9908 686 732


పట్నం సురేష్

జిల్లా కో-ఆర్డినేటర్

9849 366 308

 
 
 

2 Comments


G. SIVA Prasad
G. SIVA Prasad
Oct 06, 2025

Great job

Like
G. SIVA Prasad
G. SIVA Prasad
Oct 06, 2025
Replying to

Good job

Like
bottom of page