top of page

పూర్తి వందేమాతర గీతం:-


పూర్తి వందేమాతర గీతం:-


శివశక్తి అర్తమూరు గ్రామ శాఖ మరియు విశ్వహిందూ పరిషత్ ల ఆధ్వర్యంలో అర్తమూరు శ్రీ సత్యభాస్కర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విధ్యార్ధులకు శ్రీ బంకించంద్ర చటర్జీ గారు రచించిన పూర్తి వందేమాతర గీతాన్ని మండపేట ప్రఖండ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీ గాడేపల్లి షణ్ముక శ్రీనివాస్ గారు విధ్యార్ధి,విధ్యార్ధినులకు అభ్యాసం చేయించారు.


విధ్యార్ధి , విధ్యార్ధినులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు పాఠశాల(హైస్కూల్)లో పూర్తి వందేమాతరం గీతాన్ని పాడటం జరిగింది.


100 సంవత్సరాల తరువాత RSS, పరిషత్ కు సంబందించిన పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో పాడించడం చాలా మంచి విషయం అని అక్కడ ఉన్న కొంత మంది హర్షం వ్యక్తం చేశారు..



To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

6 views0 comments
bottom of page