శివశక్తి 9వ వార్షికోత్సవ
- shivashakthifounda
- Sep 3, 2024
- 1 min read

శివశక్తి 9వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా
"సుదర్శన కాన్ క్లేవ్" నిర్వహిస్తున్నాం.
సెప్టెంబర్ -01 ఆదివారం
ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో
ఉదయం 10 గం. లకు ప్రారంభం..
హిందూ బంధవులందరికీ ఆహ్వానము
వస్తున్నవారు తప్పనిసరిగా మీ వివరాలు
క్రింది నంబర్ కు వాట్సాప్ చేయగలరు
888 66 00 412
జై శ్రీరామ్..!
.png)



Comments