top of page

శివశక్తి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది...


గత కొంతకాలంగా నిర్విరామంగా సాగుతున్న శివశక్తి కార్యకలాపాల్లో భాగంగా ఓ మూడు నెలలుగా సంగారెడ్డి జిల్లాలోని వివిధ మండల శివశక్తి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది...


అందులో భాగంగా నిన్నటి రోజున సదాశివపేట మండల అధ్యక్షులుగా హరిప్రసాద్ చారి, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్ బొమిడాలతో పాటుగా పూర్తి 14మంది సభ్యులతో మండల కమిటీ నియామకం జరిగింది. శివశక్తి సమన్వయకర్తగా నేనూ, జిల్లా ఉపాధ్యక్షుడు శివగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కో-ఆర్డినేటర్ పట్నం సురేష్ ఆధ్వర్యంలో ఈ కమిటీ నియామకం స్థానిక దాసాంజనేయ స్వామి దేవాలయంలో 50మంది శివశక్తి సభ్యులు మరియు శ్రేయోభిలాషుల మధ్యన జరిగింది...


అలాగే భవిష్యత్ మూడు నెలల కార్యాచరణకై కూడా జిల్లా కమిటీకి మార్గనిర్దేశం చేయడం జరిగింది...


జై శ్రీ రామ్...🚩🚩🚩

హర హర మహాదేవ...🔱🔱🔱


మీ...

G.S. Kumar Goud

శివశక్తి(ఆధ్యాత్మిక చైతన్య వేదిక)

సమన్వయకర్త

9394 594 162

 
 
 

Comments


bottom of page