top of page

శివశక్తి ద్వారా పునరాగమన స్వాగతం తెలియజేశాము..


నరదల రామకృష్ణ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట దగ్గరి గ్రామం నుండి వచ్చారు.

మాయమాటల వల్ల కుటుంబం అంతా మతమార్పిడై చాలామంది పాస్టర్ల దగ్గర మోసపోయారు.

శివశక్తి ఛానల్ లో కరుణాకర్ సుగ్గున, షాలేంరాజ్ కి ఇచ్చిన కౌంటర్ వీడియో చూసి, ముందు రామకృష్ణ సత్యం తెలుసుకున్నారు.

తర్వాత అమ్మ-నాన్న, అక్క తో సహా కుటుంబం అంతా ఘర్వాపస్ అయ్యారు.

ఈ సంవత్సరం మొదటిసారిగా భవాని మాల ధరించారు.

వారికి శివశక్తి ద్వారా పునరాగమన స్వాగతం తెలియజేశాము..

జై శ్రీరామ్..జై భవాని.

ఇలాంటి దారితప్పిన మనసోదరులు మరింతమందిని హిందువులుగా పునరాగమనం చేయడానికి శివశక్తి కి సహకరించండి

GPAY/PHPAY :

720 730 740 8

72 888 09 000

JAI SRIRAM

98 views0 comments
bottom of page