top of page

హిందువులని మభ్యపెట్టే ఏ ప్రయత్నాన్ని వదలట్లేదు దుష్టులు...


ree

హిందువులని మభ్యపెట్టే ఏ ప్రయత్నాన్ని వదలట్లేదు దుష్టులు...


ఈ రోజు శంకర్ పల్లిలో మొదటగా ఓ నేపాలీ గాడు నా బొట్టు చూసి మూఢభక్తుడిలా ఉన్నాడు ఈజీగా అంటగట్టుదాం అనుకున్నాడో ఏమో నా దగ్గరకి వచ్చి 10/-రూ,,లకే భగవద్గీత అని హిందీలో చెప్పాడు...


బుక్కు ఓపెన్ చేస్తే పెద్ద దరిద్రం అంతా అందులోనే ఉంది....


నేను గట్టిగా అడుగుతుంటే పరార్ అయ్యాడు...


కొద్దిగా ముందుకు వెళ్లగానే ఇంకో చైనా పీస్ గాడు కనబడ్డాడు...


దగ్గరికి పిలిచి గట్టిగా అడిగేసరికి నీళ్లు నములుతున్నాడు, దాంతోపాటే వాడి తోటి వాళ్లు ఎవరో గట్టిగా అడుగుతున్నారు వెల్లిపోదాం అని వాడికి ఫోన్లు చేస్తున్నారు...


తర్వాత ఆ ఒక్కడు తప్ప టీం మొత్తం పరార్...


తర్వాత మన శంకర్ పల్లి సర్కిల్ ఇన్స్పైక్టర్ గారికి కాల్ చేసి విషయం చెప్పి స్టేషన్ లో అప్పజెప్పి కంప్లైంట్ ఇచ్చాను...


ఒక్కోడి దగ్గర 30 పుస్తకాలు, పుస్తకానికి 10/- చొప్పున 300/- ఒక్క రోజుకి 300/- వచ్చినా వాడి భోజనం, నీళ్లు, బస్ చార్జీలకి సరిపోవు...


అదే అనుమానంతో ఓ నేపాలీ మరియు వాడి టీం పర్మిషన్ లేకుండా మన దేశంలో తిరగడంతో పాటు మాకు ఉన్న అనుమానాలు గంజాయి, డ్రగ్స్ పై కూడా శివశక్తి సమన్వయకర్తగా కంప్లైంట్ చేసాను...


శివశక్తి సమన్వయకర్త సాయికుమార్ గౌడ్ తో పాటుగా శంకర్ పల్లి శివశక్తి అధ్యక్షుడు జమాల్ పురి రాకేష్ లాల్ , శంకర్ పల్లి శివశక్తి ప్రధాన కార్యదర్శి భాగ్యరాజ్ మరియు శ్రీధర్ రెడ్డి లు పాల్గన్నారు...


ఇలా మభ్యపెట్టే ఏ బ్యాచ్ ని వదలకండి...


హర హర మహాదేవ...🔱🔱🔱


To know more:

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183


To join shivashakthi:

సాయికుమార్ గౌడ్ హిందు

శివశక్తి

సమన్వయకర్త

9394 594 162

9642 594 162

 
 
 

Comments


bottom of page