





“ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః |
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా || ”
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః


మా సైట్ కు స్వాగతం!
పరిచయం
ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి.
శివశక్తి ఉగాది - ఉగాది పంచాంగం


వీడియోలు
నీది నాది ఒకే కథ ట్రైలర్ || Needi naadi oke katha 4KTrailer ||Telugu
జంతర్ మంతర్ ఓఫిర్ || Shiva Shakthi Encounter || Karunakar Sugguna
కబీర్ దాస్ మతం - నరహంతక బాబా ఇదో రకం వ్యాపారం
నీది నాది ఒకే కథ || Shiva Shakthi Karunakar Sugguna Latest Telugu Short Film Making Video
పాస్టర్ల వాడకం మామూలుగా ఉండదు || Ghar Vapasi by Shiva Shakthi Ep 29 || Karunakar Sugguna
విదేశీ గడ్డపై భారతీయులకు అవమానం || Kalyan Kumar Chatlapally Explanations on Anti-Nationals

